ఏపీ పల్లెపోరుకు సిద్ధమైంది. రాష్ట్రంలో 13, 219 పంచాయతీలకు పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అయింది.పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో జరగనున్నాయి. తొలివిడతలో భాగంగా నోటిఫికేషన్ 13న.. నవంబర్ 17వ తేదీ వరకు నామినేషన్లు, నవంబర్ 26న పోలింగ్,మరియు ఫలితాలు, రెండో విడత: 16న నోటిఫికేషన్,నవంబర్ 20వ తేదీ వరకు నామినేషన్లు, నవంబర్ 29న పోలింగ్,మరియు ఫలితాలు, మూడో విడత: 19న నోటిఫికేషన్,నవంబర్ 23వ తేదీ వరకు నామినేషన్లు, డిసెంబర్ 2న పోలింగ్,మరియు ఫలితాలు.