loader

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కూడా తనకు అవకాశం వచ్చినట్టు వెల్లడించారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం చేజారిపోయిందని, అయితే ఆ వ్యక్తిగత కారణాలు  బయటకు చెప్పలేదు. ఒకవేళ వాటిని బయటపెడితే అనవసరమైన వివాదాలకు దారితీసే అవకాశం ఉందని, అందుకే ఆ విషయాలను గోప్యంగా ఉంచుతున్నానని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON