loader

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అధికారికంగా సభలో ప్రకటించారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం ఛైర్మన్ మోషేన్ రాజు ఈ వివరాలను వెల్లడించారు. అనంతరం నూతన డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావును ఛైర్మన్ స్థానం వద్దకు వైసీపీ సభ్యులు గౌరవపూర్వకంగా తోడ్కొని వెళ్లారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON