తమిళనాడు సీఎం విజయ్ ముఖ్యమంత్రి
చంద్రబాబును ఉండవల్లిలోనిఆయన
నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారి ఏపీ పర్యటన, తన నివాసానికి
వచ్చిన సీఎం విజయ్కు చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఇతర మంత్రులు, పార్టీ నేతలను చంద్రబాబు పరిచయం చేశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన అంశాలపై ఇరువురు
ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతున్నారు.