loader

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) నివసించే వ్యోమగాముల కోసం నాసా (NASA) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్గో మిషన్ విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఇవాళ (అక్టోబర్ 13, 2026) సాయంత్రం 4:03 గంటలకు స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో వ్యోమగాముల కోసం 2,800 కేజీలకు పైగా ఆహారం, రోజువారీ సామాగ్రి, నూతన పరికరాలు, అత్యంత కీలకమైన శాస్త్రీయ ప్రయోగ సామగ్రిని పంపినట్లు నాసా వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON