loader

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, అనుమానిత లాకప్‌ డెత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసును విచారించడానికి తమకేమీ అభ్యంతరం లేదన్న సీబీఐ పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON