loader

PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై ఆరాంఘర్‌ వైపు వెళ్తున్న సమయంలో పిల్లర్‌ నంబర్‌ 131 వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో రహదారిపై ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అదే మార్గంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనాలకు ప్రమాదాన్ని గుర్తించి స్పందించేందుకు తగిన సమయం లేకపోవడంతో మరో నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? వాహనాలకు ఎంతమేర నష్టం వాటిల్లింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON