loader

బెండ్ సిటీలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్ లో అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1:30 సమయంలో స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన 16 ఏళ్ల సాయుధ యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. గట్టిగట్టిగా కేకలు వేస్తూ యథేచ్ఛగా స్కూల్ లో తిరిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్న పిల్లలు, ఓ ఉపాధ్యాయురాలు బుల్లెట్లకు బలి అయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓ స్థానిక పౌరుడు ధైర్యంగా తన రివాల్వర్ తో అతన్ని కాల్చిచంపడంతో మరింత ప్రాణనష్టం తప్పింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON