భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇదివరకు ధీరజ్ సేథ్ ఆర్మీ ఉప సైన్యాధిపతిగా పనిచేశారు.1986లో సైన్యంలో చేరారు. ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సైనికవిద్య అభ్యసించారు.