నెహ్రూ దేశ ప్రధాన మంత్రిగా4398 రోజులు కంటిన్యూగా పనిచేశారు. ఆయన రికార్డును తాజాగా ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధిగిమించారు. 2014, 2019, 2024లలో వరుసగా మూడు సార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికైన తొలి కాంగ్రెసేతర నేతగా రికార్డు క్రియేట్ చేశారు. నేటితో ఆయన నెహ్రూ పాలించిన 4398 రోజుల రికార్డును అధిగమించారు. నేటితో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ 4399 రోజులు అవుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రి..ఆపై ప్రధాన మంత్రిగా 24 యేళ్లు పూర్తిఅయి 25వ యేట అడుగుపెట్టారు.