loader

దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలపై కాక్రోజ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మూడు కీలక పోస్టులను ABVP గెల్చుకున్న విషయం తెలిసిందే. ABVP పేరును ప్రస్తావించకపోయినా, DUSU ఎన్నికల్లో ఎన్నికల్లో డబ్బే పనిచేసిందంటూ వ్యాఖ్యానించారు. దిల్లీ యూనివర్సిటీలో ప్రచారం చేసేవాళ్లు రోల్స్ రాయిస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కార్లలో వచ్చారని . డబ్బు ఉన్నవారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయని, ఇలాంటి ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేయడం సాధ్యమేనా? అన్న ప్రశ్నను లేవనెత్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON