loader

రాష్ట్రంలో కాంట్రాక్టర్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ప్రభుత్వం వెంటనే రూ.20 వేల కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. జూన్ 18న హైదరాబాద్ లో నిర్వహించనున్న “మా బిల్లులు – రాష్ట్ర అభివృద్ధి” (చలో హైదరాబాద్) మహాసభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో మహబూబ్ నగర్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వివాదాస్పద చెల్లింపు విధానాన్నే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని విమర్శించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON