” ఈ నిరసనల్లో పాల్గొని విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ ముందుగా అనుకున్న పనుల కారణంగా రాలేకపోయాను. కానీ నేను ఆ ఉద్యమం గురించే ఆలోచిస్తున్నాను. కాక్రోచ్ లు రాకింగ్ గా నిరసనను విజయవంతం చేశారు. దానికి నేను సంతోషంగా ఉన్నాను. విద్యా వ్యవస్థపై ఉద్యమం అంటే మీ కంటే ఇంకా ఎవరు బాగా చేయగలరు..?” అని ప్రకాశ్ రాజ్ కీలక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.