loader

మనం ఉపయోగించే ప్రతి ప్లాస్టిక్ ఉత్పత్తి అడుగు భాగంలో ఒక త్రిభుజాకార గుర్తు.. దాని మధ్యలో 1 నుంచి 7 వరకు ఏదో ఒక అంకె ముద్రించి ఉంటుంది. ఈ నంబర్ల వెనుక మన ఆరోగ్యానికి సంబంధించిన కీలక అంశాలు దాగి ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లు లేదా డబ్బాల అడుగు భాగంలో 1, 2, 4, 5 నంబర్లు ఉంటే వాటిని వాడొచ్చు. 3, 6, 7 అంకెలు కనిపిస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON