loader

తెలంగాణలోని 7 ప్రాజెక్టులను రద్దు చేసే ప్రతిపాదనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహిష్కరించకపోతే జలసౌధను ముట్టడిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రమే ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిందని, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పట్టుబట్టడంతో వాటిని అజెండాలో పెట్టడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ధైర్యముంటే ఈ భేటీని బాయ్ కాట్ చేయాలని సవాల్ విసిరారు. ఏపీ ప్రతిపాదనలపై మౌనంగా ఉండటం సరికాదని, రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON