ఎనుముల కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డికి తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌లో నేను టెసరాక్ట్ అనే కంపెనీకి చైర్మన్‌గా ఉన్నానని కొండల్ రెడ్డి స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ సంస్థ ఏర్పాటు చేసిన ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ, చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ కోట్లు బూట్లు వేసుకుని ఇంత పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు. ఏమో నాకు తెలియదు కానీ సడెన్‌గా టెసరాక్ట్ చైర్మన్‌గా ఆయన జాయిన్ అయ్యారని వారు స్వయంగా లింక్డ్ ఇన్‌లో పెట్టుకున్నారు.