దిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపడుతున్న నిరసనలు తారస్థాయికి చేరాయి. ధర్మేంద్రప్రధాన్ రాజీనామా లక్ష్యంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీస్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై ఫాస్ట్ కోర్టులు ఏర్పాటుచేస్తామని, నిందితులను శిక్షిస్తామని వీడియో సందేశం పంపారు. దీనిపై సీజేపీ స్పందిస్తూ.. తమ డిమాండ్లలో ప్రధానమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాను
తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధానన్ను తొలగించడమే కేంద్రం తీసుకోగల కఠినచర్య అని
వెల్లడించింది.