loader

మేకెదాటు ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీకి.. సీఎం విజయ్ లేఖ రాయడంపై.. సీఎం డీకే శివకుమార్‌ తీవ్రంగా స్పందించారు. కావేరి నదిపై నిర్మించే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఇతర రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి చేయాలన్న విజయ్‌ ప్రతిపాదనపై డీకే శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక తన భూభాగంలో జలాశయాన్ని నిర్మించుకునే హక్కు కలిగి ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ విషయంలో స్పష్టత ఇచ్చిందని ఆయన తెలిపారు. చట్టపరమైన అంశాలపై తమిళనాడు ముఖ్యమంత్రికి అవగాహన ఉంటుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON