loader

తెలంగాణలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. దరఖాస్తులను కేవలం https://www.tgprb.in ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులకు: SC / ST అభ్యర్థులకు ఫీజు: ₹750, General / BC: ₹1,500 కానిస్టేబుల్ పోస్టులకు SC / ST అభ్యర్థులకు ఫీజు: ₹600, General / BC: ₹1,200 గా నిర్ణయించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON