ఎర్ర బస్సు రాని చోటుకు ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు.. ఎర్ర బస్సు రాదన్న చోటుకే ఇప్పుడు ఎయిర్ బస్సు వచ్చింది. ఇదే ఉత్తరాంధ్ర దెబ్బ.. అర్థమైందా రాజా” అంటూ భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేశ్ మాజీ సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చారు.
గతంలో కొందరు ఉత్తరాంధ్రను తక్కువ చేసి మాట్లాడారన్నారు.ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించారని చెప్పారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధే ఆ అవమానాలకు సమాధానంగా నిలుస్తుంన్నారు.