విధుల్లో ఉన్న పోలీస్ అధికారిణిపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె దాడి చేసింది. ఆ పోలీస్ అధికారిణి ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే కుమార్తె ఫిర్యాదుతో పోలీస్ అధికారిణిపై కూడా కేసు నమోదు చేశారు. దర్శనానికి అనుమతించడంలో జాప్యంపై మహిళా ఎస్ఐ సవితా, ఐశ్వర్య మధ్య వాగ్వాదం జరిగింది.మాండ్య జిల్లాలో తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే బీ సురేష్ గౌడ కుమార్తె తనను దూషించారని, తన చెంపపై కొట్టడంతోపాటు విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని, తనను బెదిరించారని ఆ పోలీస్ అధికారిణి ఆరోపించారు