loader
అడ్డగూడూరుకు చెందిన చైతన్య ఓ బాలిక ఇంట్లో చొరబడి ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. పోలీసులు చైతన్యపై పోక్సో కేసు నమోదు చేశారు.   కానీ, నిందితుడిని రిమాండ్ కు తరలించకుండా పోలీసులు బెయిల్ పై విడుదల చేశారు.  దీంతో చైతన్య విడుదలైన వెంటనే బాధిత బాలికను కిడ్నాప్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు.  చైతన్య కోసం కూడా వెతుకుతున్నారు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు?  అసలు ఆ బాలికను చైతన్యే తీసుకెళ్లాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON