loader

బిలియ‌నీర్ జెఫ్ బేజోస్‌కు చెందిన బ్లూ ఆర్జిన్ కంపెనీ అంత‌రిక్ష ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ చేప‌ట్టిన న్యూ గ్లెన్ రాకెట్ ప‌రీక్ష విఫ‌ల‌మైంది. ఫ్లోరిడాలోని కేప్ కెన‌ర‌వ‌ల్ లాంచ్ ప్యాడ్‌లో గ్లెన్ రాకెట్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని ఆ కంపెనీ వెల్ల‌డించింది. హాట్‌ఫైర్ ప‌రీక్ష స‌మ‌యంలో లోపాలు త‌లెత్తాయ‌ని ఆ కంపెనీ త‌న స్టేట్ మెంట్‌లో పేర్కొన్న‌ది. బ్లూ ఆర్జిన్ ప్ర‌త్య‌ర్థి స్పేస్ ఎక్స్ కంపెనీ ఆ ప్ర‌మాదం ప‌ట్ల సంతాపం తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON