<span;>ఇరాన్ యుద్ధ పరిణామాలు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సైన్యానికి చెందిన కీలక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వలు భారీగా పడిపోయాయనే అత్యంత రహస్య వివరాలు పత్రికలకు లీక్ కావడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకుల మూలాలను కనిపెట్టేందుకు దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. జాయింట్ స్టాఫ్ విభాగం నుంచే లీక్ అయిందన్న బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆగస్టు నెలలో ఈ పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం
<span;>