loader
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని జులై 15 నాటికి ఈపీఎఫ్ ఖాతాల్లో జమచేయనున్నారు. 24 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో మరో వారం రోజుల్లో పీఎఫ్ వడ్డీని జమచేయనున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈపీఎఫ్ఓ సెంట్రలైడ్జ్ డేటాబేస్ ద్వారా ఈ వడ్డీని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్స్‌లో జమచేయనున్నట్లు
వచ్చే వారంలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులు వారి పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిస్ స్టేటస్‌ను యూనిఫైడ్ డిజిటల్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON