తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను జీవితంలో చాలా కష్టాలు అనుభవించాను. నన్ను చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. వాటిన్నటిని తట్టుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చాన్నారు. నా పాలన అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రజా ధానాన్ని వృథా చేయనని స్పష్టం చేశారు.టీవీకే పార్టీలో ఒకే ఒక పవర్ సెంటర్ ఉంటుంది.
అది విజయ్ మాత్రమేనని పేర్కొన్నారు. పార్టీ నేతలు అహంకారాన్ని తలకెక్కించుకోవద్దని సూచించారు.