సాధారణంగా సినిమాల్లో అత్యంత స్టైలిష్‌గా కనిపించే ఆయన, ఈ చారిత్రక వేడుక కోసం అత్యంత నిరాడంబరంగా వైట్ షర్ట్ , బ్లాక్ ప్యాంట్ ధరించి స్టేడియానికి చేరుకున్నారు. నెహ్రూ స్టేడియం షేక్.. దళపతి కోసం పోటెత్తిన లక్షలాది మంది.. కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావట్లేదు!ఈ వేడుకలో సినీ లోకం నుంచి పలువురు ప్రముఖులు హాజరుకాగా, నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఓషన్ బ్లూ కలర్ చీరలో మెరిసిపోతూ వచ్చిన ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు