పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ట్రెండ్ చూస్తే బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మ్యాజిక్ ఫిగర్ సాధించే సీట్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేస్తారనే చర్చ మొదలైంది. మమతతో విభేదించి బీజేపీలో చేరినప్పటి నుంచి విజయం వరకు బీజేపీని నడిపించిన సువేదు అధికారి తర్వతా సీఎం కుర్చిలో కూర్చుంటారనే చర్చ సాగుతోంది.

