పశ్చిమ బెంగాల్ ఫలితాల పై స్పష్టత వస్తోంది. బీజేపీ – టీఎంసీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. టీఎంసీ కంచుకోటల్లో బీజేపీ ఆధిక్యత కొనసాగటం ఆసక్తిగా మారుతోంది.బీజేపీ 124 నియోజకవర్గాల్లో.. మమతా పార్టీ టీఎంసీ 118 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ 3 స్థానాల్లో లీడ్ లో ఉంది. పలు చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు కనిపిస్తున్నాయి.

