తమిళనాడులో ప్రారంభ ఫలితాల్లో డీఎంకే, టీవీకే హవా కనిపించింది. డీఎంకే ఆరు స్థానాల్లో ఆధిక్యత సాధించగా.. టీవీకే అభ్యర్థులు మూడు చోట్ల లీడింగ్ లో ఉన్నారు. ఏఐఏడీఎంకే ఒక స్థానంలో పైచేయి సాధించింది ప్రారంభ ఫలితాల్లో. డీఎంకే కంచుకోట పెరంబూర్ లో టీవీకే చీఫ్, ఆ పార్టీ అధినేత విజయ్ భారీ ముందంజ వేశారు