అధికార డీఎంకే ఆధిక్యత ఇప్పటి వరకు స్పష్టంగా కనిపించినా ఒక్క సారిగా ట్రెండ్స్ మారుతున్నాయి. ఎన్డీఏ ఆశల పై విజయ్ నీళ్లు చల్లారు. తాజాగా అందుతున్న ట్రెండ్స్ లో డీఎంకేతో విజయ్ పోటీ పడుతున్నారు. ఈవీఎంలు తెరిచిన తరువాత ట్రెండ్స్ ఒక్క సారిగా మారిపోతున్నాయి. తాజా ట్రెండ్స్ మేరకు విజయ్ 79 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా.. డీఎంకే 53, అన్నా డీఎంకే కూటమి 53 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు

