ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) దేశవ్యాప్తంగా పలు జాతీయ వైద్య సంస్థల్లో 2,218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. లేదా జీఎన్‌ఎం (General Nursing & Midwifery)తో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 13 ఆగస్టు 2026 https://aiimsexams.ac.in/