ఆస్ట్రేలియా కానీ.. ఇటు ఇంగ్లండ్ కానీ తమ మాజీ ఆటగాళ్లకు ఎలాంటి పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదు. మాజీ ఆటగాళ్లకు పెన్షన్ కల్పిస్తున్న ఏకైక బోర్డుగా బీసీసీఐ చరిత్ర సృష్టించింది. మాజీ క్రికెటర్లు: నెలకు రూ. 58,750, టెస్టు క్రికెటర్లు: నెలకు రూ.60 వేలు -సీనియర్ టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 70 వేలు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు: నెలకు రూ.30 వేల నుంచి 45వేలు “అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 52,500, దేశవాళీ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 45వేలు

