ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసనకారులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దు అని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. తక్షణమే మైనర్లను విడిచి పెట్టాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. కానీ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారిని మాత్రమే రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.