‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆయన కదల్లేని స్థితిలో బెడ్డుపైనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ స్టేజ్‌పై మునుపటిలా డ్యాన్స్ లు వేయడానికి కొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. బెడ్డు మీద నుంచే ఒక ప్రత్యేక వీడియోను షూట్ చేస్తూ నా అప్‌డేట్స్ అన్నీ యూట్యూబ్‌లోనే ఇస్తాను. నా కొత్త ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి” అని అభిమానులను, నెటిజన్లను వేడుకున్నారు. ఆయన కొత్త యూట్యూబ్ ఛానెల్‌కి అభిమానులు భారీగా సపోర్ట్ అందిస్తున్నారు.