loader

ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో ప్రధాని మోదీ పర్యటించారు. జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. “దేశ అంతర్గత శత్రువుల వల్ల ఎప్పుడూ ప్రమాదమే. వారి పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. నక్సలిజం, ఉగ్రవాదంపై పోరులో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ జవాన్లను చూసి కోట్లాది మంది ప్రజలు గర్వపడుతున్నారు. ఈ దీపావళి ఎంతో ప్రత్యేకమైనది. దేశ ప్రజల్లో నక్సలైట్ల భయం పోయాక వచ్చిన మొదటి దీపావళి ఇది” అని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON