భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి.దీపావళి పండుగ మీ జీవితంలో ఆశ, ఆనందం మరియు అభ్యుదయాన్ని నింపి, మీ ప్రతి రోజు మరింత ప్రత్యేకంగా మారాలని కోరుకుంటూ, ఈ సందర్బంగా మీకు ” న్యూస్ four” తెలుగు షార్ట్ న్యూస్ యాప్ హృదయపూర్వక శుభాకాంక్షలు