loader

ఏపీలోని 175 నియోజకవర్గాలకు రూ. కోటి చొప్పున నిధులు విడుదలయ్యాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. జిల్లాల్లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ఎప్పటి నుంచో తిష్ట వేసిన సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వినియోగించబోతున్నారు. ఇటీవల జరిగిన సమీక్షలో నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యేను కోరగా.. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON