loader

తెలంగాణలో రానున్న మూడు రోజులపాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మధ్య బుధవారం రాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటిందని.. దీని ప్రభావంతో ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిలాల్లో అతి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON