ఇంధన ఆదా, విద్యుత్ కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంబించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగించాలని, ట్రాఫిక్ సమస్యలను నివారించాలని ఉద్యోగుల సంఘాలు కూడా ప్రభుత్వానికి విజప్తి చేస్తున్నాయి. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వర్క్ ఫ్రమ్ హోం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్న డిమాండ్ ఉద్యోగుల నుండి బలంగా వినిపిస్తోంది.