ఇంధన ధరల పెంపును నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శాంతియుత ఆందోళనలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని వైఎస్సార్సీపీ పిలుపు నిచ్చింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు.. అన్ని జిల్లాల కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందిస్తున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద నేతల ధర్నా..శ్రీకాకుళంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా అంబేద్కర్ జంక్షన్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ, గుంటూరులో అంబటి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ