loader

ఢిల్లీ క కరోల్ బాగ్ లోని గఫార్ మార్కెట్ 13 బ్లాక్ లోని ఒక దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది 22 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎవరికీ గాయాలు కాకపోవడం, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బ్యాటరీ ఓవర్ హీట్ లేదా ఓవర్ ఛార్జ్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON