loader

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న డీ లిమిటేషన్ బిల్లును ఒప్పుకోబోమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇండియా కూటమి నేతలు ఏకపక్షంగా ఈ బిల్లును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించేందుకే మోదీ ప్రభుత్వం డీ లిమిటేషన్ బిల్లు తెస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది” రాష్ట్రాల వారీగా ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతినిధ్యం దక్కాల్సిన సీట్లు ఎన్ని రిజర్వ్ చేస్తారో బిల్లులో స్పష్టంగా పొందుపరచలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON