గత పార్లమెంట్ సమావేశాల తర్వాత జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన టీఎంసీకి (TMC) ఏకంగా 20 మందికి పైగా ఎంపీలు గుడ్ బై చెప్పేసి వేరు కుంపటి పెట్టుకుందామని భావించారు. అలా కుదరకపోవడంతో త్రిపురకు చెందిన ఎన్సీపీఐలో వీరు విలీనం అయ్యారు. బీజేపీతో ఎన్సీపీఐకి ఉన్న సన్నిహిత సంబంధాలపై అసంతృప్తితో ఉన్న తృణమూల్ రెబెల్స్, ఎన్‌సీపీఐ ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహమాన్, యూసుఫ్ పఠాన్… వీరు తిరిగి టీఎంసీ గూటికి చేరుకునేందుకు సిద్దమవుతున్నారు.