loader

మొదట తక్కువ ధరలను చూపిస్తూ, చెల్లింపుల సమయంలో అదనంగా హ్యాండ్లింగ్ ఛార్జీలు, మెంబర్‌షిప్ ఫీజుల్ని వసూలు చేసే డార్క్ ప్యాటర్న్ లుగా అభివర్ణించే ఈ మోసపూరిత విధానాల ద్వారా కస్టమర్లను మోసం చేస్తున్నారంటూ జెప్టో, బుక్ మై షో, ఇండిగో, ఫిజిక్స్ వాలా వంటి 9 యాప్స్ పై ఇలా సీసీపీఏ 20 లక్షల జరిమానా విధించి వసూలు చేసింది. బుక్ మై షో టికెట్ బుక్ సమయంలో సమాజ సేవకు విరాళం మొత్తాన్ని ముందుగానే ఎంపిక చేసి ఉంచడాన్ని సీసీపీఏ తప్పుబట్టింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON