కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో తాను మధుమేహంతో బాధపడ్డానని, దానిని అధిగమించాలనే లక్ష్యంతో తన జీవితంలో ఎన్నో మార్పులు చేసుకున్నట్లు తెలిపారు.శరీరానికి కావాల్సిన సరైన నిద్ర, నీళ్లు, డైట్, రొటీన్ ఎక్సర్‌సైజ్ నాకు ఎంతో సహాయం చేశాయి. ఈ రోజు ఎలాంటి అల్లోపతి, మెడిసిన్, ఇన్సులిన్ వాడకుండా ఉన్నాను. దేశ అభివృద్ధి కోసం యువత రోజుకు కనీసం 2 గంటలు వ్యాయామం, మెదడు ఆరోగ్యం కోసం ఆరు గంటలు నిద్ర కోసం కేటాయించాలని వారిని కోరుతున్నాను.