loader

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో మాట్ హెన్రీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్ తర్వాత హెన్రీని కోహ్లీ అభినందించాడు. అంతే కాకుండా తన జెర్సీని కూడా బహూకరించాడు. నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఏకంగా 244 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 334 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాకు భారీ షాక్ ఇచ్చాడు మాట్ హెన్రీ. ఒకే ఓవర్‌లో రోహిత్‌, విరాట్‌, శ్రేయస్‌ను డకౌట్ చేశాడు. మొత్తంగా 6 వికెట్లు తీశాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON