నగర పంచాయతీల్లో చింతల పూడి నుంచి ఖంబం ఎస్తేరు రాణి, పొదిలి నుంచి వరికుంట్ల అనిల్ కుమార్, అల్లూరు నుంచి తోటకూర సునీల్ కుమార్, బి.కొత్తకోట నుంచి కుడుము శ్రీనివాసులును మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్ధులుగా టీడీపీ ఎంపిక చేసింది. వీరంతా కూటమి అభ్యర్ధులుగా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు