JEE Main 2027 సెషన్-1: ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం ఈ పరీక్షలను జనవరి 22 నుంచి 24 వరకు, అలాగే జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. జనవరి 31ని బఫర్ డేగా ఉంచారు. UGC-NET : డిసెంబర్ 14 నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 20, 21 తేదీలను బఫర్ రోజులుగా కేటాయించారు. NIFT & CMAT: ఫ్యాషన్ డిజైనింగ్ ప్రవేశ పరీక్ష జనవరి 10న, మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ సీఎంఏటీ ఫిబ్రవరి 7న జరగనున్నాయి.