loader

ప్రతి సంవత్సరం ఆగస్టు 20 వ తేదీన భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతీయ సద్భావనా దివస్ (సామరస్య దినం) జరుపుకుంటారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలందరిలో శాంతి, జాతీయ సమైక్యత, మత సామరస్యాన్ని పెంపొందించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON